హోమ్ / వంటకాలు / సజ్జ సేగు ( సన్న కారపుస)

Photo of bajra sev  by Krishnakumari Marupudi at BetterButter
495
2
0.0(0)
0

సజ్జ సేగు ( సన్న కారపుస)

Nov-10-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సజ్జలు 1 కప్పు
  2. మినప్పప్పు 2 కప్స్
  3. బియ్యంపిండి 3 కప్స్
  4. వాము 1 స్పూన్
  5. ఉప్పు తగినంత
  6. వెన్న 2 స్పూన్లు
  7. ఇంగువ 1/2 స్పూన్
  8. ఆయిల్ డీప్ ఫ్రై కావలసినoత

సూచనలు

  1. సజ్జలు
  2. మినపపప్పు, సజ్జలు వేయించి చల్లారనివ్వాలి
  3. ఇలా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి
  4. దానిలో బియ్యపిండి, వాము, ఉప్పు ,ఇంగువ , అల్లంపచ్చిమిర్చి పేస్ట్, వెన్న వేసి గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి
  5. గిద్దలోకి స్టఫ్ చేసి నూనె లో వత్తుకుని డీప్ ఫ్రై చేయాలి
  6. ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర