హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్స్ పనీర్ బర్ఫి

Photo of DRY fruits paneer burfi by Krishnakumari Marupudi at BetterButter
684
2
0.0(0)
0

డ్రై ఫ్రూట్స్ పనీర్ బర్ఫి

Nov-10-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పనీర్ తురుము 2 కప్స్
  2. పంచదార 1 కప్
  3. మిలీకమైడ్ 1 కప్
  4. కన్ఫలౌర్ 1 కప్
  5. నెయ్యి 1 కప్
  6. డ్రై ఫ్రూట్స్ 1 కప్

సూచనలు

  1. పనీర్ తురుముకొని
  2. బాండీలో వేసి నెయ్యి వేయించాలి
  3. మిలీకమైడ్
  4. మిలీకమైడ్ వేసి కలపాలి
  5. పంచదార కన్ఫలౌర్ వేసి బాగా కలపాలి
  6. నెయ్యి వేసి కలపాలి దగ్గర పడనివ్వలి
  7. డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి
  8. ప్లేట్ లోకి నెయ్యి రాసి ఇలా పోసుకోవాలి
  9. చల్లారనిచ్చి కట్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర