ఉల్లి పకోడీ | Onion pakodas Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  10th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Onion pakodas by Reena Andavarapu at BetterButter
ఉల్లి పకోడీby Reena Andavarapu
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

ఉల్లి పకోడీ

ఉల్లి పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion pakodas Recipe in Telugu )

 • రెండు పెద్ద ఉల్లిపాయలు
 • 1/2 కప్పు చెనెగ పిండి
 • ఉప్పు తగినంత
 • 1 స్పూన్ కారం పొడి
 • 1/4 స్పూన్ గరం మసాలా
 • 5 / 6 కరివేపాకు
 • రెండు గాని మూడు స్పూన్ నీరు
 • ఆయిల్ డీప్ ఫ్రై కి

ఉల్లి పకోడీ | How to make Onion pakodas Recipe in Telugu

 1. ఉల్లి సన్నగా కోసి ఒక బాండీలో వేసి,కరివేపాకు చెయ్యతో చిన్న చిన్నగా తుంచుకొని , మిగిలిన పదార్థాలు వేసి ,కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ కాస్త బిరుసుగా కలుపుకోవాలి .
 2. పల్చగా చేసుకోకూడదు .ఆయిల్ వేడి అయ్యాక స్పూన్తో గాని చేయతో చిన్న చిన్న ముద్దలు వేడి నూనె లో వేసి ఫ్రై చెయ్యాలి
 3. వేగిన తరువాత ప్లేటులోకి తీసుకోవాలి . క్రిస్పీ ఉల్లిపకోడీ రెడీ .

Reviews for Onion pakodas Recipe in Telugu (0)