వడలు | Vadalu Recipe in Telugu

ద్వారా Koutilyaram Koutilyaram  |  10th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Vadalu by Koutilyaram Koutilyaram at BetterButter
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    32

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

వడలు వంటకం

వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vadalu Recipe in Telugu )

  • శనగ పప్పు 1కప్
  • ఉప్పు రుచికి సరిపడా
  • ఉల్లిపాయలు 1 చిన్న కప్
  • కొత్తిమీర కొంచెం
  • మిర్చి 2

వడలు | How to make Vadalu Recipe in Telugu

  1. ముందుగా శనగ పప్పు, మిర్చి వాటర్లో 1 గంట పాటు నానబెట్టాలి
  2. నానిన తరవాత మెత్తగా గ్రైండ్ చేసుకువాలి,.
  3. ఇప్పుడు పిండిలో ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకివాలి.
  4. ఇప్పుడు వడల్లాగా వత్తుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
  5. అంతే రుచికరమైన వడలు తయారు,

Reviews for Vadalu Recipe in Telugu (0)