Photo of Vadalu by Koutilyaram Koutilyaram at BetterButter
1430
4
0.0(0)
0

వడలు

Nov-10-2018
Koutilyaram Koutilyaram
60 నిమిషాలు
వండినది?
32 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వడలు రెసిపీ గురించి

ఈజీ గా చేసే స్నాక్ ఐటమ్ ఇది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. శనగ పప్పు 1కప్
  2. ఉప్పు రుచికి సరిపడా
  3. ఉల్లిపాయలు 1 చిన్న కప్
  4. కొత్తిమీర కొంచెం
  5. మిర్చి 2

సూచనలు

  1. ముందుగా శనగ పప్పు, మిర్చి వాటర్లో 1 గంట పాటు నానబెట్టాలి
  2. నానిన తరవాత మెత్తగా గ్రైండ్ చేసుకువాలి,.
  3. ఇప్పుడు పిండిలో ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకివాలి.
  4. ఇప్పుడు వడల్లాగా వత్తుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
  5. అంతే రుచికరమైన వడలు తయారు,

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర