హోమ్ / వంటకాలు / కొబ్బరి బూరెలు

Photo of Kobbari boorelu  by Prathyusha Mallikarjun at BetterButter
848
2
0.0(0)
0

కొబ్బరి బూరెలు

Nov-10-2018
Prathyusha Mallikarjun
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి బూరెలు రెసిపీ గురించి

ఈ వంట ని పండుగ సందర్భాల్లో ఎక్కువగా చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • పండుగలాగా

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యపిండి 1/2 కేజీ
  2. బెల్లం 300గ్రాములు
  3. కొబ్బరి పొడి 1 కప్పు
  4. యాలుకల పొడి 1/2 స్పూను
  5. నెయ్యి 1/2 కప్పు
  6. నీళ్లు 1 గ్లాస్
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక స్టవ్ మీద బేసినలో మేతగా నలగొట్టిన బెల్లం వేసి 1 గ్లాసు నీరు పోసి కరగనివాలి.
  2. బెల్లం తీగ పాకం వచ్చేవరకు చేసుకోవాలి.
  3. దానిలో బియ్యపిండి వేసి దగ్గరగా రనివాలి.దానిలో నేయ్యి , కొబ్బరి పొడి ,యాలుకలు పొడివేసి కలుపుకోవాలి.
  4. ఆ పిండిని ముద్దాలు గా తీసుకొని కవర్ మీద ఆయిల్ రాసి అప్పలా వతుకోవాలి.
  5. వాటిని నూనె లో వేయాలి
  6. ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర