BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పుదీనా పుణుగులు

Photo of Pudina punugulu by Reena Andavarapu at BetterButter
0
1
0(0)
0

పుదీనా పుణుగులు

Nov-10-2018
Reena Andavarapu
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా పుణుగులు రెసిపీ గురించి

పుణుగులు లో ఏ పుదీనా పుణుగులు ట్ర్య్ చేయాల్సిందే . ప్రతి సారి చెయ్యాలని అనిపిస్తుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మిన్నపు గుళ్ళు 1/2 కప్పు
  2. చెనెగ పప్పు 1/2 కప్పు
  3. మంచి నీరు తగినంత
  4. ఎండు పుదీనా ఆకుల ముద్ద 2 స్పూన్
  5. కొత్తిమీర 3 స్పూన్లు
  6. 3 పచ్చి మిర్చి
  7. జీలకర్ర పొడి 1/4 స్పూన్
  8. మిరియాల పొడి 1/4 స్పూన్
  9. ఇంగువ చిటికెడు
  10. ఉప్పు తగినంత
  11. నూనె వేయించటానికి

సూచనలు

  1. పప్పులు కడిగి తగినంత నీరు వేసి రెండు గంటల నాన పెట్టుకోవాలి
  2. వడపోసి మిక్సీలో మెత్తగా కాసిన్ని నీరు,పచ్చి మిర్చి వేసి రూబ్బుకోవాలి
  3. ఒక గిన్నెలోకి రుబ్బుకున్న పిండిని తీసి మిగిలిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి .
  4. నూనె కాగడానికి పెట్టుకోవాలి
  5. మీడియం మంట మీద చిన్న చిన్న ఉండలు లాగా ముద్ద తీసుకొని వేడి నూనె లో డీప్ ఫ్రై చెయ్యాలి
  6. వేడి వేడి గా సేర్వే చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర