హోమ్ / వంటకాలు / బీట్రూట్ హల్వా

Photo of Beetroot halwa by Lalitha Kandala at BetterButter
786
2
0.0(0)
0

బీట్రూట్ హల్వా

Nov-10-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ హల్వా రెసిపీ గురించి

బీట్స్ లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కళ్ళకు చాలా మంచిది. కూర గానే కాకుండా హల్వా ల చేసుకుని తినొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 2 కప్స్ బీట్రూట్ తురుము
  2. 1 1/2 కప్ పంచదార
  3. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్
  4. పాలు 1 కప్
  5. యాలకుల పొడి 1 స్పూన్
  6. డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ decoration కు సరిపడా

సూచనలు

  1. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, బాదం వంటి పలుకులు వేసి దోరగా వేయించి తీయాలి
  2. అదే పాన్ లో కొంచం నెయ్యి వేసి బీట్రూట్ తురుము వేసి బాగా కలపాలి
  3. పచ్చి వాసన పోయే దాకా వేయించి పాలు పోసి కలపాలి.
  4. దగ్గరగా అయ్యి ఉడికాక పంచదార, యాలకుల పొడి వేసి కలిపి బాగా దగ్గరపడేవరకు ఉడికించాలి
  5. చివర్లో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులు వేసి అలంకరించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర