హోమ్ / వంటకాలు / రవ్వ స్వీట్ డాట్స్ ను బొంబాయి రవ్వ హల్వా

Photo of Ravva sweet dots nd suji ravva halwa by Pasumarthi Poojitha at BetterButter
493
3
0.0(0)
0

రవ్వ స్వీట్ డాట్స్ ను బొంబాయి రవ్వ హల్వా

Nov-11-2018
Pasumarthi Poojitha
180 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ స్వీట్ డాట్స్ ను బొంబాయి రవ్వ హల్వా రెసిపీ గురించి

కొత్తగా ట్ర్య్ చేసాను బాగోదు అనుకుని సూపర్ ఉంది టేస్ట్ . మా అమ్మాయి కి బాగా నచ్చాయి..

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బొంబాయి రవ్వ 1 కప్
  2. షుగర్ 1కప్
  3. యాలుకల పొడి 2 టేబుల్ స్పూన్
  4. పాల పొడి 4 టేబుల్ స్పూన్
  5. పాలు అరలిటరు
  6. నెయ్యి

సూచనలు

  1. ముందుగా రవ్వ ని తీసుకొని మిక్సీ లోవేసి 3మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి.
  2. స్టవ్ వెలిగిచి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో పాలు కాచి పక్కన పెట్టుకోవాలి .
  3. ఇపుడు ఇంకో కలై పెట్టి అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక రవ్వ ని వేయాలి.
  4. రవ్వ ని కొంచం కలర్ మారే వరకు ఫ్రై చేయాలి.
  5. తర్వాత కాచిన పాలను కొన్ని కొన్ని పోస్తూ కలుపుకొని ఉడక నివ్వాలి. రవ్వ పాలని మొత్తం పీల్చుకున్న పిమ్మట కొంచం నెయ్యి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  6. 6పాకం కోసం ఒక గిన్నె స్టవ్ పై పెట్టి అందులో ఒక కప్ పంచదార వేసి అదే కప్ తో వాటర్ పోయాలి10మినిట్స్ ఉడికించుకుంటే తీగ పాకం లైట్ గా వస్తుంది. అందులో యాలుకల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  7. ఇపుడు ఉడికించిన రవ్వ ని తీసుకొని కలుపుకుంటూ అందులో కొంచం యాలుకల పొడి వేసి , పాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి.ముద్ద లా చేసుకోవాలి.
  8. చపాతీ ల చేసుకొని బాటిల్ మూత తో అచ్చు తీసుకొని నూనె లో ఫ్రై చేయాలి కొంచం కలర్ మారె వరకు ఫ్రై చేయాలి ఎలా చేసిన వాటిని పంచదార పాకం లో వేయాలి అంతే.
  9. హల్వా బొంబాయి రవ్వ నే ఉడికించి పెట్టుకుని ఉన్నది కొంచం ఉంటే ఆ పిండి నే పంచదార పాకం లో కలిపను అంతే హల్వా రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర