హోమ్ / వంటకాలు / రవ్వ పులిహోర

Photo of RAVA PULIHORA by Prathyusha Mallikarjun at BetterButter
0
1
0(0)
0

రవ్వ పులిహోర

Nov-11-2018
Prathyusha Mallikarjun
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ పులిహోర రెసిపీ గురించి

ఈ వంట ని ఎక్కువగా నైవేద్యం గా పెడతారు.

రెసిపీ ట్యాగ్

  • నవరాత్రులు
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం రవ్వ 2 కప్పు
  2. నీళ్లు 4 కప్పు
  3. చింతపండు గుప్పెడు
  4. పసుపు చిటికెడు
  5. ఉప్పు తగినంత
  6. ఎండు మిర్చి 2
  7. పచ్చిమిర్చి 5
  8. పల్లిలు సరిపడా
  9. పచ్చిపప్పు సరిపడా
  10. తాలింపు దినుసులు సరిపడా
  11. నూనె 5 / 6 స్పూన్
  12. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసి చింతపండు ని నానబెటాలి.
  2. తర్వాత నీటిని వడగట్టి చింతపండు లో ఉప్పు వేసి ఉడక్కబెట్టు కోవాలి.
  3. కుక్కర్ లో 2 కప్పు ల బియ్యం రవ్వకి, 3 కప్పు ల నీళ్లు పోసి 3 విసిల్స్ రానివాలి.
  4. తాలింపులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించి తాలింపు సిద్ధం చేసుకోవాలి.
  5. ఉడికిన రవ్వ చలరాక అందులో పసుపు, ఉప్పు,చింతపండు పులుసు వేసి కలుపుకోవాలి.
  6. అందులో వెయ్యిoచిన పల్లిలు,పచ్చి పప్పు,తాలింపు దినుసులు, కరివేపాకు వేసి కలుపుకోవాలి.
  7. రవ్వ పులిహోర సిద్దo.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర