హోమ్ / వంటకాలు / గారెలు

Photo of VADA by రమ్య వూటుకూరి at BetterButter
535
1
0.0(0)
0

గారెలు

Nov-11-2018
రమ్య వూటుకూరి
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గారెలు రెసిపీ గురించి

మినప గారెలు ఎంతో రుచిగా ఉంటాయి. సంక్రాంతి రోజు తప్పని సరిగా చేసుకొంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మినపగుళ్ళు 1 కప్
  2. సాల్ట్ తగినంత
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. మినపగుళ్ల ను 4 గంటలు నానబెట్టాలి
  2. తర్వాత కడిగి ఉప్పు వేసి రుబ్బుకోవాలి
  3. పిండి గట్టిగా ఉండాలి అవసరమైతే కొంచం నీళ్లు పోస్కోవచ్చు
  4. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక పిండిని చేత్తో గారెలుగా వత్తుకొని వేయించాలి
  5. రెండువైపులా బాగా వేగాక తీసి అల్లం చట్నీ తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర