హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పాయసం

Photo of SAGO KHEER by రమ్య వూటుకూరి at BetterButter
324
1
0.0(0)
0

సగ్గుబియ్యం పాయసం

Nov-11-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పాయసం రెసిపీ గురించి

ఈజీ గా చేసుకొనే టేస్టీ స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1 లీటర్
  2. సగ్గుబియ్యం 1 కప్
  3. నెయ్యి 1 స్పూన్
  4. జీడిపప్పు 3 స్పూన్స్
  5. కిస్మిస్ 2 స్పూన్స్
  6. యాలకులు 3
  7. పంచదార 1 కప్

సూచనలు

  1. స్టవ్ ఓం చేసుకొని మందపాటి గిన్నెలో పాలు పెట్టుకోవాలి
  2. పాలు బాగా మరిగాక సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికించుకోవాలి
  3. చిన్న బాండీ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకోవాలి
  4. యాలకులు దంచి పొడి చేసుకోవాలి
  5. సగ్గుబియ్యం బాగా ఉడికాక పంచదార యాలకులపొడి డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి
  6. పంచదార కరిగాక దించి సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర