హోమ్ / వంటకాలు / శనగ బేడల పాయసము

Photo of Chana dal payash  by Anitha Rani at BetterButter
547
2
0.0(0)
0

శనగ బేడల పాయసము

Nov-11-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగ బేడల పాయసము రెసిపీ గురించి

శనగపప్పు, సగ్గుబియ్యం కలిపి చేసే పాయసము.ఎక్కువగా పండుగలకు,దాసర్లకు,శుభ కార్యాలకు చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1కప్ శనగపప్పు
  2. 1కప్ బెల్లము
  3. 1/2కప్ సగ్గుబియ్యం
  4. నెయ్యి1/4కప్
  5. పాలు 1/2లీ
  6. యాలకుల పొడి 1స్పూన్
  7. డ్రై ఫ్రూట్స్.. కొద్దిగా
  8. నీరు సరిపడ

సూచనలు

  1. కుక్కర్లో శనగపప్పు,సగ్గుబియ్యం కడిగి 1కి 2 నీళ్లు పోసి 2 విజిల్స్ రావాలి.
  2. 1/2 స్పూన్ నెయ్యి ఉడికే టప్పుడు వెయ్యాలి.
  3. ఎక్కువ మెత్తగా ఉడికించి కూడదు.
  4. కుక్కర్ మూత తీసా క మరల స్టౌ మీద మీద ఉంచి తురిమి న బెల్లము ఉడకనివ్వాలి.(బెల్లము వడకట్టి వేసుకోవచ్చు)
  5. చివరగా కాచిన చిక్కటి పాలు,యాలకులపొడి, నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి 2 ని కలిపి స్టౌ ఆగి చెయ్యాలి. చల్లారిన తరువాత సర్వింగ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర