హోమ్ / వంటకాలు / పైన్ ఆపిల్ షీరా

Photo of Pineapple sheera by Sree Sadhu at BetterButter
806
3
0.0(0)
0

పైన్ ఆపిల్ షీరా

Nov-11-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పైన్ ఆపిల్ షీరా రెసిపీ గురించి

ఇది ఎంత నెయ్యి వేస్తే అంత రుచి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్పు రవ్వ
  2. 2-3 చెంచాలు నెయ్యి
  3. 1 కప్ తరిగిన పైన్ ఆపిల్
  4. 2 1/2 కప్స్ నీళ్లు
  5. 1/2 కప్ పంచదార
  6. 1/8 చెంచా ఇలాచీ
  7. కుంకుమ పువ్వు 2-3 స్ట్రాడ్స్
  8. 10 కాజు
  9. 10 కిస్మిస్

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి అందులో నెయ్యి వేసి సూజి రవ్వ వేసి వేయించాలి
  2. అది ఒక ప్లేట్ లోకి తీసుకుని నెయ్యి వేసి కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు మళ్ళి గిన్నె లోకి తీసుకుని నెయ్యి వేసి పైన్ ఆపిల్ ముక్కలు వేసి వేయించాలి
  4. అందులో నీళ్లు ,పంచదార ఇలాచీ వేసి ఉడికించాలి
  5. రవ్వ వేసి బాగా కలుపుకోవాలి
  6. నీళ్లు ఆవిరిఅయ్యిపోయాక అందులో నెయ్యి వేయించిన పలుకులు వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర