హోమ్ / వంటకాలు / పాలకొవ

Photo of Paalakova by Annapurna jinkala at BetterButter
812
1
0.0(0)
0

పాలకొవ

Nov-11-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. పాలు లీటర్
  2. చెక్కర 1/4 kg

సూచనలు

  1. కుక్కర్ లొ లీటర్ పాలు‌‌తీసుకుని హై లో మరిగించాలి
  2. కాస్త దగ్గర పడ్డాక సిమ్ లొ కలుపుతూ ఉండాలి
  3. తగినంత చెక్కర వెసి దగ్గర పడే వరకూ కలుపుతూ ఉండాలి సిమ్ లొ
  4. నెయ్యి రాసిన ప్లెట్ లొకి ‌తీసుకొని బిల్లలుగా చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర