హోమ్ / వంటకాలు / నువ్వుల ఉండలు

Photo of Sesame ladoo  by Krishnakumari Marupudi at BetterButter
705
1
0.0(0)
0

నువ్వుల ఉండలు

Nov-11-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. నువ్వులు 2 కప్స్
  2. బెల్లం 1 కప్

సూచనలు

  1. ముందుగా నువ్వులు ని దోరగా వేయించి చల్లారనివ్వాలి
  2. బెల్లం లో నీళ్లు పోసి వుండ పాకం రానివ్వాలి
  3. ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలోకి నీళ్లు పోసి దానిలో కొంచెము బెల్లం సిరప్ వేసి చూడాలి. ఇలా మధ్య మధ్యలో వేసుకొని చూడాలి.
  4. నీళ్ళల్లోకి సిరప్ వేయంగానే ఉండల కట్టిందంటే ఉండ పాకం వచ్చి నట్టే
  5. ఇప్పుడు వేయించిన నువ్వులు వేసి బాగా కలిపి
  6. అది చల్లారుతూ ఉండగా ఉండలు చుట్టుకొవాలి. అంతే ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర