హోమ్ / వంటకాలు / గారెలు

Photo of Vada by Sree Sadhu at BetterButter
590
3
0.0(0)
0

గారెలు

Nov-11-2018
Sree Sadhu
323 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గారెలు రెసిపీ గురించి

బాగా వేగిన తర్వాత అల్లం పచ్చడి - లేదా - కొబ్బరిపచ్చడి - లేదా - టమోటా పచ్చడి - లేదా - సాంబారు లో నంచుకు తింటే నిజంగా అదుర్స్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. మినప్పప్పు - పావు కేజీ
  2. ఉప్పు - తగినంత
  3. నూనె - తగినంత
  4. పచ్చి మిరపకాయలు - నాలుగు 

సూచనలు

  1. ఒక పాత్రలో తగినన్ని నీళ్ళు పోసి కనీసం నాలుగు గంటలు నానబెట్టండి.
  2. బాగా నానిన మినప్పప్పును నీరులేకుండా వడగట్టి మిక్సీలో వేసి మెత్తనిపిండిగా చెయ్యండి.
  3. గట్టి ముద్దలా ఉండాలి. 
  4. పిండి మిక్సీలో వేసేటప్పుడు ఓ నాలుగు పచ్చి మిరపకాయలు, తగినంత ఉప్పు అందులో వెయ్యండి
  5. ముందుగా స్టవ్ వెలిగించి, దాని మీద మూకుడు పెట్టి, అందులో నూనె పోసి బాగా వేడి చెయ్యండి.
  6. సిద్ధంగా ఉంచుకున్న గారె పిండి కొద్దిగా వేసి. దళసరి బిళ్ళగా చెయ్యండి.
  7. దానిని బాగా కాగుతున్న నూనెలో పేసి గోధుమ రంగు వచ్చేలా వేయించండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర