హోమ్ / వంటకాలు / అల్లపు మినప గారెలు

Photo of Ginger vada by Anitha Rani at BetterButter
583
2
0.0(0)
0

అల్లపు మినప గారెలు

Nov-11-2018
Anitha Rani
240 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లపు మినప గారెలు రెసిపీ గురించి

దేవీ నవరాత్రులు చవితి రోజు అమ్మవారికి ప్రసాధము గా అల్లపు మినప గారెలు చేస్తారు.పచ్చి కొబ్బరి పచ్చడి తో కానీ,సాంబార్ తో,ఇడ్లి తో కలిపి తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. మినపప్పు1/4 కేజీ
  2. బియ్యము 2 చెంచాలు
  3. అల్లము చిన్న ముక్క
  4. పచ్చిమిర్చి.6
  5. ఉప్పు తగినంత
  6. మిరియాలపొడి 1 టేబుల్ స్పూన్
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  8. వంట షోడా చిటికెడు

సూచనలు

  1. మినపప్పును ,కొద్దిగా బియ్యము లో తగినన్ని నీరు పోసి4 గంటలు నానబెట్టాలి.
  2. బాగా కడిగి నీరు లేకుండా చూసుకొని రుబ్బు కోవాలి.చివరగా అల్లము ముక్కలు పచ్చి మిర్చి ముక్కలు వేసి రుబ్బుకోవాలి.గట్టి ముద్ద లాగా ఉండాలి.
  3. ఉప్పు ,షోడా పొడి వేసి బాగా కలపాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేడి అయ్యాక చేతికి తడి అద్దుకొని గారెలు చేసి నూనె లో వెయ్యాలి.
  5. రెండు వైపులా వేగిన తరువాత పక్కన పెట్టుకోవాలి.
  6. మరల ముందువేపుకున్న గారెలు మరల నూనె లో డీప్ ఫ్రై చేస్తే క్రిప్సీ గా ఉంటాయి.
  7. గారెలు కొబ్బరి పచ్చడి తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర