హోమ్ / వంటకాలు / Carrot పాయసం

Photo of Carrot kheer by Lalitha Kandala at BetterButter
394
2
0.0(0)
0

Carrot పాయసం

Nov-11-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

Carrot పాయసం రెసిపీ గురించి

Carrot లో ఉండే విటమిన్ A ఆరోగ్యానికి మంచిది కాబట్టి carrot ఎక్కువగా తినాలి. పాయసం లా చేసుకుంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 3 లేదా 4 పెద్ద carrots
  2. పంచదార 1 cup
  3. పాలు 2 cups
  4. యాలకుల పొడి కొద్దిగా
  5. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా
  6. నెయ్యి 2 స్పూన్స్

సూచనలు

  1. Carrots ను బాగా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పాలతో కుక్కర్ లో 3 కూతలు వచ్చేవరకు ఉడికించాలి
  2. చల్లారాక మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ లా చెయ్యాలి
  3. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి తీయాలి.
  4. అదే పాన్ లో పాలు పోసి బాగా మరిగించి carrot పేస్ట్ కూడా వేసి కలిపి, పంచదార, యాలకుల పొడి వెయ్యాలి
  5. కొంచం సేపు మరిగాక డ్రై ఫ్రూట్స్ వేసి చల్లగా కానీ వేడిగా గాని serve చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర