హోమ్ / వంటకాలు / అవిసెల నువ్వుల సజ్జ లడ్డులు ( బెల్లంతో చేసినవి)

Photo of AVISELA nuvvula sajja laddulu ( bellam tho chesinavi) by Krishnakumari Marupudi at BetterButter
0
1
0(0)
0

అవిసెల నువ్వుల సజ్జ లడ్డులు ( బెల్లంతో చేసినవి)

Nov-12-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిసెల నువ్వుల సజ్జ లడ్డులు ( బెల్లంతో చేసినవి) రెసిపీ గురించి

ముందుగా సజ్జలు ద్వారాగా వేయించి చల్లారనిచ్చి మిక్సీ వెయ్యాలి, మళ్ళీ బాండీలో సజ్జల పిండి వేసి చారుడు బొంబాయి రవ్వ వేసి మంచి వాసన వచ్చేలా వేపాలి, తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకొని బెల్లం తురుము వేసి వేడిగా వున్నపుడే బాగా కలిపి లైట్ గా వేయించిన అవిసెలు, నువ్వులు వేసి బాగా కలిపి, వేడి చేసిన నెయ్యి పాలు వేసి బాగా కలిపి లడ్డుల చుట్టుకివాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సజ్జలు 2 cups
  2. బెల్లం తురుము 1 cup
  3. బొంబాయి రవ్వ చారుడు
  4. అవిసెలు 2 spoons
  5. నెయ్యి 2 spoons
  6. పాలు 2 spoons
  7. నువ్వులు 2 spoons

సూచనలు

  1. ముందుగా సజ్జలు వేయించి చల్లారనిచ్చి
  2. మిక్సీ వెయ్యాలి
  3. పిండు చేసుకోవాలి
  4. బండిలో సజ్జ పిండి వేసి చారుడు బొంబాయి రవ్వ వేసి మంచి సువాసన వచ్చేలా వేయించాలి
  5. అవిసెలు లైట్ గా వేయించాలి
  6. నువ్వులు లైట్ గా వేయించాలి
  7. వేయించిన వేడి సజ్జల పిండి లో బెల్లం వేసి బాగా కలపాలి వేడి గా వున్నపుడే కలిపితే బెల్లము కారుగుతుంది
  8. వేయించిన అవిసెలు వేసి బాగా కలపాలి
  9. వేయించిన నువ్వులు వేసి బాగా కలపాలి
  10. వేడి చేసిన నెయ్యి వేసి బాగా కలపాలి
  11. వేడి పాలు 2 స్పూన్స్ పోసి బాగా కలిపి ఉండలు గా చుట్టాలి
  12. ఇలా సజ్జ లడ్డులు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర