హోమ్ / వంటకాలు / డ్రైఫ్రూట్స్ స్రీకండ్ ఇన్ టార్ట్

Photo of Dri fruits srikand in tart by Divya Konduri at BetterButter
388
2
0.0(0)
0

డ్రైఫ్రూట్స్ స్రీకండ్ ఇన్ టార్ట్

Nov-12-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రైఫ్రూట్స్ స్రీకండ్ ఇన్ టార్ట్ రెసిపీ గురించి

స్రీకండ్ ని చేసి బేక్ చేసి టార్ట్ లో డ్రైఫ్రూట్స్ తో సర్వ్ చేసా చాల రుచిగా కొత్తగా ఇన్నో వేటివ్ గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. హంగ్ కర్డ్ పావు లీటరు
  2. షుగర్ పౌడరు అర కప్పు
  3. స్టరాబెర్రీ యసెన్స్ 10ఎమ్ఎల్
  4. టార్ట్ :::మైదా 100గ్రాములు
  5. బేకింగ్ పౌడరు అర స్పూను
  6. బటర్ 20గ్రామ్స్
  7. డ్రైఫ్రూట్స్..బాదం స్లైసెస్.
  8. పిస్తా స్లైసెస్ 5గ్రామ్స్
  9. కీస్మిస్ పీసెస్ 5గ్రామ్స్
  10. జీడిపప్పు 5గ్రామ్స్

సూచనలు

  1. టార్ట్ కౌసం..ఒక గిన్నెలో ప్లొర్.సొడ.బటర్ వేసి సాఫ్ట్ అయ్యైల
  2. కలిపి కొంచెం నీళ్ళు పొసి రౌటి పిండిలా కలపాలి
  3. వాటిని చిన్న రొటిలా చేసి టార్ట్ మోల్డో లో పెట్టి ప్రైస్ చేసి
  4. ఫోర్కు తో గుచ్చి బేక్ 180డిగ్రీలు పాటు 10నిమిషాలు చేయాలి
  5. టార్ట్ రడీ అయ్యక పక్కన ఉంచి
  6. స్రీకండ్ కోసం::హంగ్ కర్డ్ ని తీసుకొని స్టారాబెరీ యసె్నస్ వేసి
  7. పంచదార పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి
  8. ఒక్కో టార్ట్ తీసుకొని స్రీకండ్ వేయాలి
  9. పైన డ్రైఫ్రూట్స్ జీడి ప్పు.కిస్మిస్.బాదం .పిస్తా ముక్కలు వేసి స్టారాబెరి క్రీమ్ వేసి
  10. డెకరేట్ చేసి సర్వ్ చేయాలి
  11. రడీ టు సర్వ్ డ్రైఫ్రూట్ టార్ట్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర