హోమ్ / వంటకాలు / అవిసెల నువ్వుల జొన్న లడ్డులు ( బెల్లంతో చేసినవి)

Photo of AVISELA nuvvula jonna laddulu ( bellam tho chesinavi) by Krishnakumari Marupudi at BetterButter
646
2
0.0(0)
0

అవిసెల నువ్వుల జొన్న లడ్డులు ( బెల్లంతో చేసినవి)

Nov-12-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిసెల నువ్వుల జొన్న లడ్డులు ( బెల్లంతో చేసినవి) రెసిపీ గురించి

ముందుగా జొన్నలు వేయించి పిండి చేసుకుని మల్లి బాండీ లో వేసి చారుడు బొంబాయి రవ్వ వేసి సువాసన వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి వేసి దాంట్లో బెల్లం వేసి బాగా కలిపి వేయించిన అవిసెలు నువ్వులు వేసి బాగా కలిపి , వేడి చేసిన నెయ్యి పాలు వేసి బాగా కలిపి వేడిగా వున్నపుడే ఉండలు చుట్టుకొవాలి అంతే ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చెయాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. జొన్నలు 2 cups
  2. బొంబాయి రవ్వ చారుడు
  3. బెల్లం తురుము 1 cup
  4. అవిసెలు 2 స్పూన్స్
  5. నువ్వులు 2 స్పూన్స్
  6. నెయ్యి 2 స్పూన్స్
  7. పాలు స్పూన్స్

సూచనలు

  1. ముందుగా జొన్నలు వేయించాలి
  2. ద్వారాగా వేయించాలి చల్లారనివ్వాలి
  3. మిక్సీ వేసి పిండి చెయ్యాలి
  4. పిండి చెయ్యాలి
  5. బాండీ లో వేసి చారుడు బొంబాయి రవ్వ వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి
  6. పాల్తే లోకి తీసుకుని బెల్లం వేసి వేడి మీద వున్నపుడే బాగా కలపాలి అప్పుడు బెల్లం కరుగుతుంది
  7. అవిసెలు లైట్ గా వెయించాలి
  8. నువ్వులు లైట్ గా వేయించాలి
  9. వేయించిన అవిసెలు వేసి కలపాలి
  10. వేయించిన నువ్వులు వేసి కలపాలి
  11. వేడి చేసిన నెయ్యి వేసి కలపాలి
  12. వేడి చేసుకున్న పాలు పోసి కలపాలి
  13. ఇలా ఉండలు వేడి మీదనే చుట్టాలి అంతే జొన్న లడ్డులు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర