హోమ్ / వంటకాలు / ఆపిల్ పాయసం

Photo of Apple kheer by Ganeprameela  at BetterButter
483
2
0.0(0)
0

ఆపిల్ పాయసం

Nov-12-2018
Ganeprameela
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆపిల్ పాయసం రెసిపీ గురించి

ఆపిల్ పాయసం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. నెయ్యి 1 స్పూన్
  2. ఆపిల్ 1
  3. చెక్క‌ర 4 స్పూన్స్
  4. డ్రై ఫ్రూట్స్ 4 స్పూన్స్
  5. పాలు 2 కప్స్
  6. ఇలాచీ పొడి 1 స్పూన్

సూచనలు

  1. ఆపిల్ చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి
  2. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టి
  3. అదే పాన్ లో ఆపిల్ తురుము వేసి వేపి దించాలి
  4. పాలు బాగ చిక్కపడేవరకు మరగించి చెక్కర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆపిల్ పేస్ట్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఇలాచీ పొడి వేస్తే ఆపిల్ పాయసం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర