హోమ్ / వంటకాలు / కేసరి హల్వా

Photo of Kesari Halwa by Anitha Rani at BetterButter
757
3
0.0(0)
0

కేసరి హల్వా

Nov-12-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేసరి హల్వా రెసిపీ గురించి

చాలా సులభముగా చేసుకొనేది.నెలల పిల్లలకు కూడా తినిపించొచ్చు.పండుగలకు ప్రసాధము,నివేదనము ఎక్కువ గా చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. సుజి రవ్వ/బొంబాయి రవ్వ 1కప్
  2. చక్కెర 2 కాప్స్
  3. నెయ్యి 1/2 కపులు
  4. పాలు 3 కప్పులు
  5. ఇలాచి పొడి 1/2 స్పూన్
  6. డ్రై ఫ్రూట్స్. 2 స్పూను

సూచనలు

  1. స్టవ్ మీద పాన్ వీడి అయ్యాక నెయ్యి పూసి రవ్వను మంచి వాసన వచ్చే వరకు అడుగు మాడకుండా వేపుకోవాలి.
  2. రవ్వ తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. పాలు వేడి అయ్యాక వేపుకున్న రవ్వ,చక్కెర రెండు కలిపి పాలలో నెమ్మదిగా గరిట తో కలియ బెడుతూ పోయాలి.
  4. ఉండలు కట్ట కుండా కలుపు కోవాలి.చివరగా యాలకుల పొడి వేసి కలపాలి.
  5. 5ని తరువాత కేసరి గట్టి పడుతుంది.
  6. డ్రై ఫ్రూట్శ్ వేసి సర్వింగ్ చీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర