హోమ్ / వంటకాలు / ఛుం ఛుం

Photo of Chum chum by Sree Sadhu at BetterButter
274
6
0.0(0)
0

ఛుం ఛుం

Nov-13-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఛుం ఛుం రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా తొందరగా అయ్యిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 5 కప్పులు
  2. నిమ్మరసం 1 చెంచా
  3. నీళ్లు 5 కప్పులు
  4. పంచదార 3 కప్పు
  5. ఆకుపచ్చ రంగు 1 చిటికెడు
  6. మైదా 1 చెంచా
  7. పాల పొడి 1/4 కప్
  8. పంచదార పొడి 1 చెంచా
  9. హెవీ క్రీం 1 చెంచా
  10. ఇలాచీ పొడి 1/4 చెంచా
  11. రోజ్ వాటర్ 1/2 చెంచా
  12. చెర్రీ 4

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో పాలు పోసుకుని ఉడికించాలి
  2. ఉడికిన దాంట్లో నిమ్మరసం వేసి బాగా కలిపి పాలు వెరిగిపోయాక వార్చుకొని అందులో నీళ్లు పోసుకుని మొత్తం నీళ్లు పోయే వరకు ఉంచాలి
  3. దానిని ఒక దాంట్లో తీసుకుని కొద్దిగా మైదా ,ఆకుపచ్చ రంగు వేసి ఓవల్ ఆకారం లో చేసుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నీళ్లు పంచదార వేసి ఉడికించాలి
  5. అందులో తయారు చేసుకున్నవి వేసి అది రెండు ఇంతలు అయ్యే వరకు ఉడికించాలి
  6. స్టూఫిన్గ్ కోసం మిల్క్ పౌడర్ ,రోజ్ వాటర్ ,క్రీం, వేసి స్టూఫిన్గ్ తయారు చేసుకోవాలి
  7. ఇప్పుడు ఆ రసగుల్లని మధ్యలో కట్ చేసి స్టూఫిన్గ్ పెట్టుకోవాలి
  8. దాని మీద చెర్రీ తో డెకరేట్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర