BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యాబేజీ వడ

Photo of Cabbage vada by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

క్యాబేజీ వడ

Nov-13-2018
Sree Vaishnavi
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ వడ రెసిపీ గురించి

ఇది చాలా ఫేమస్ మరియు ఇది చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. క్యాబేజీ 1 కప్
  2. మినపప్పు 2 కప్స్
  3. ఉప్పు తగినంత
  4. నూనె వేయించడానికి సరిపడా
  5. పచ్చిమిర్చి పేస్ట్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా మినపప్పు ని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. నానబెట్టిన దానిని పేస్ట్ చేసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు ,పచ్చిమిర్చి పేస్ట్ ,క్యాబేజీ కూడా వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు బాండి లో నూనె వేసి వేడి అయ్యాక అందులో వడ వేసుకుని ఎర్రగా వేయించుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర