హోమ్ / వంటకాలు / ఐయ్యంగార్ పుళియోగరె

Photo of IYENGAR PULIYOGARE by Harini Balakishan at BetterButter
499
5
0.0(0)
0

ఐయ్యంగార్ పుళియోగరె

Nov-13-2018
Harini Balakishan
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఐయ్యంగార్ పుళియోగరె రెసిపీ గురించి

సాంప్రదాయిక చింతపండు పులిహోర. ఐయ్యంగార్ స్పెషల్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • కర్ణాటక
  • మిళితం
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. చింతపండు ఒక పేద్ద నిమ్మకాయంత
  2. బెల్లంముక్క
  3. ఉప్పు
  4. పసుపు
  5. కరివేపాకు
  6. పల్లీనూనె
  7. పల్లీలు
  8. ఇంగువ
  9. అన్నం రెండు కప్పులు
  10. కొబ్బరి, వేయించిన నువ్వుల పొడి రెండు చంచా
  11. చెరో చంచా ఆవాలు,జిలకర,మెంతులు, మిరియాలు
  12. నాలుగు చంచా ధనియాలు
  13. ఐదు చంచా మిరపపొడి
  14. పోపుకు ఆవాలు జిలకర

సూచనలు

  1. ఈ మూడు విషయాలు మరియు అన్నం రెడీ పెట్టుకుంటే పుళియోగరె కలపడం పదినిమిషాల పని ,
  2. ముదు రెండు చంచా నువ్వులు వేయించి రెండు చంచా కొబ్బరి పొడి వేసి పొడి చేసుకోవాలి
  3. చారు పొడికిఆవాలు, జిలకర, మెంతులు, మిరియాలు , ధనియాలు విడివిడిగా వేయించాలి.కొద్దిగ నూనె వేడి చేసి ఇంగువ, పసుపు వేసి చిన్న మంటపై కారంపుడి ని కొద్దిగ వెచ్చ బెట్టాలి. వేయించిన మసాలా పొడిగొట్టి మిరప పొడిలో కలిపితే చారు పొడి రెడీ
  4. చిక్కటి చింతపులుసు తీసి ఉడకడానికి పెట్టాలి
  5. ఉప్పు, పసుపు, బెల్లం వేసి ఉడకబెట్టాలి
  6. చిక్కగ జామ్ లా అయ్యే వరకు ఉడకబెట్టాలి
  7. ఇప్పుడు పోపులో నాలుగు చంచా పల్లీ నూనె వేసి , ఆవాలు , జిలకర చిటపటలాడించి , పల్లీలు, ఇంగువ ,పసుపు, కరివేపాకు వేసి అన్నంలో కలపాలి
  8. పులుపుకు కావలసినంత చింతపండు గుజ్జు, రెండు చంచాల చారు పొడి,రెండు చంచాల కొబ్బరి నువ్వులపొడి అన్నంలో వేసి కలిపితే ఐయ్యంగార్ పుళియోగరె రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర