పెరుగు వడలు | PERUGU VADALU Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  13th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of PERUGU VADALU by Harini Balakishan at BetterButter
పెరుగు వడలుby Harini Balakishan
 • తయారీకి సమయం

  6

  గంటలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

12

0

పెరుగు వడలు వంటకం

పెరుగు వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PERUGU VADALU Recipe in Telugu )

 • మినపప్పు ఒక కప్పు
 • అల్లంముక్క
 • నాలుగు పచ్చి మిర్చీ
 • జిలకర రెండు చంచా
 • ఉప్పు
 • పెరుగు లీటర్
 • బూందీ
 • కాలాననక్/వేయించిన జిలకరపొడి
 • కొత్తిమీర
 • కారంపుడి

పెరుగు వడలు | How to make PERUGU VADALU Recipe in Telugu

 1. మినపప్పును దాదాపు ఆరు గంటలు నానబెట్టాలి
 2. జిలకర, అల్లం పచ్చిమిర్చీ రుబ్బుకోవాలి
 3. నానిన మినపప్పు వేసి బరకగా రుబ్బుకుని ఉప్పు కలపాలి
 4. పావు లీటర్ పెరుగులో నీరు , ఉప్పు కలిపి మజ్జిగ చేసుకోవాలి
 5. వేడి నూనెలో సన్న మంటపై వడలను డీప్ ఫ్రై చేయ్యాలి
 6. కొద్దిగ చల్లారబెట్టి మజ్జిగలో ముంచాలి
 7. సర్వ్ చేసేటప్పుడు చిక్కటి పెరుగు చిలికి , ఉప్పు కలిపి, వడలపై వేసి, కాలానమక్, జీరా పవుడర్, కారంపుడి వేయ్యాలి
 8. బూందికూడ వేయ్యొచ్చు

Reviews for PERUGU VADALU Recipe in Telugu (0)