హోమ్ / వంటకాలు / పెరుగు వడలు

Photo of PERUGU VADALU by Harini Balakishan at BetterButter
644
11
0.0(0)
0

పెరుగు వడలు

Nov-13-2018
Harini Balakishan
360 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు వడలు రెసిపీ గురించి

సాంప్రదాయిక వంటకము. ఎండాకాలంలో తినడావికి చాలా హాయిగ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • కర్ణాటక
  • వేయించేవి
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు ఒక కప్పు
  2. అల్లంముక్క
  3. నాలుగు పచ్చి మిర్చీ
  4. జిలకర రెండు చంచా
  5. ఉప్పు
  6. పెరుగు లీటర్
  7. బూందీ
  8. కాలాననక్/వేయించిన జిలకరపొడి
  9. కొత్తిమీర
  10. కారంపుడి

సూచనలు

  1. మినపప్పును దాదాపు ఆరు గంటలు నానబెట్టాలి
  2. జిలకర, అల్లం పచ్చిమిర్చీ రుబ్బుకోవాలి
  3. నానిన మినపప్పు వేసి బరకగా రుబ్బుకుని ఉప్పు కలపాలి
  4. పావు లీటర్ పెరుగులో నీరు , ఉప్పు కలిపి మజ్జిగ చేసుకోవాలి
  5. వేడి నూనెలో సన్న మంటపై వడలను డీప్ ఫ్రై చేయ్యాలి
  6. కొద్దిగ చల్లారబెట్టి మజ్జిగలో ముంచాలి
  7. సర్వ్ చేసేటప్పుడు చిక్కటి పెరుగు చిలికి , ఉప్పు కలిపి, వడలపై వేసి, కాలానమక్, జీరా పవుడర్, కారంపుడి వేయ్యాలి
  8. బూందికూడ వేయ్యొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర