హోమ్ / వంటకాలు / ప్లైన్ గారెలు

Photo of Plain wadas by Reena Andavarapu at BetterButter
456
2
0.0(0)
0

ప్లైన్ గారెలు

Nov-13-2018
Reena Andavarapu
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్లైన్ గారెలు రెసిపీ గురించి

ఆంధ్ర రాష్ట్రములో ఏ పండగేనా గారెలు స్పెషల్ ఉంటుంది. ఈ గారెలు మీరు చట్నీ తో గాని ,సాంబారు తో గాని తినొచ్చు.పంచదార పాకం చేసి ఈ గారెలు ముంచి తీపి గారెలు చెయ్యొచ్చు.ఉల్లి,పచ్చి మిర్చి,అల్లుo ముక్కలు వేసి ఉల్లి గారెలు చేయవొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప గుళ్ళు 1 కప్పు
  2. ఉప్పు తగినంత
  3. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా
  4. మంచి నీరు తగినన్ని

సూచనలు

  1. మినపప్పు కడిగి 2 గంటల పాటు నానబెట్టాలి
  2. వడపోసి మిక్సీలొ తగినన్ని నీళ్లు చల్లుకొని మెత్తగా రుబ్బకోవాలి
  3. ఉప్పు వేసి కుడి చేయితో ఒక కోణంలో కలపుతుండాలి
  4. ఇలా కాలపుకోవా వలన పిండిలో గాలి చేరి వడలు తేలికగా వస్తాయి
  5. డీప్ ఫ్రైకు నూనె వేడి చేసుకోవాలి
  6. బాగా వేడి అయ్యేక మంట మీడియంలో పెట్టి వడలు వేసుకోవాలి
  7. ఒక గిన్నీతో మంచి నీరు ఉంచుకొని చెయ్య తడి చేకుంటూ నిమ్మకాయంత ముద్ద తీసుకొని బొటని వేలుతో స్ప్రెడ్ చేసి ,కన్నం పెట్టి నూనెలొ వదలాలి
  8. రెండు పక్కలు బాగా వేగాక టిష్యూ మీదకు తీయాలి.
  9. అంతే ప్లైన్ అండ్ సింపుల్ గారెలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర