హోమ్ / వంటకాలు / బాదం బొంబాయిరవ్వ బర్ఫీ

Photo of Badam sooji barfi  by Kavitha Perumareddy at BetterButter
474
7
0.0(0)
0

బాదం బొంబాయిరవ్వ బర్ఫీ

Nov-13-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదం బొంబాయిరవ్వ బర్ఫీ రెసిపీ గురించి

ఈ స్వీట్ చాలా త్వరగా ఐపోతుంది.ఇంటికి అనుకోకుండా అతిధులు వచ్చినప్పుడు తొందరగా చేసిపెట్టచ్చు. ఎంతో రుచిగా బలవర్ధకంగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఉత్తర భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బొంబాయిరవ్వ ఒక కప్
  2. పాలు 2 కప్పులు
  3. బాదం పొడి సగం కప్
  4. పంచదార ఒక కప్
  5. కుంకుమపువ్వు చిటికెడు
  6. నెయ్యి 3 పెద్ద స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండిపెట్టి నెయ్యి వేసి కాగినతరువత రవ్వ వేసుకొని వేయించుకోవాలి.
  2. ఈలోపు ఇంకో పోయిమీద పాలు పెట్టి కాగనివ్వాలి. కుంకుమపువ్వు కూడా వేసి కాగనివ్వాలి.
  3. ఇప్పుడు వేయించిన రవ్వలో పాలుపోసి కలిపి ఉడికించాలి.వుండలులేకుండా బాగా కలుపుకోవాలి.చిన్న మంట మీద ఉడికించుకోవాలి.
  4. రవ్వ ఉడికిన తరువాత చెక్కర వేసి కలిపి ఉడికించాలి.
  5. తరువాత బాదంపొడి వేసుకొని కలిపి దగ్గరపడేంత వరకు ఉడికించాలి.బాదంపొడి మరీ మెత్తగా ఉండకూడదు పలుకులుగా ఉండాలి.
  6. బాగా దగ్గరపడిన తరువాత తీసి నెయ్యి రాసిన ప్లేట్ లో వేసుకొని పైన బాదం ముక్కలతో అలంకరించాలి.గరిటతో ఒత్తుకోవాలి.
  7. చల్లారిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోవాలి.అంతే బాదం రవ్వ బర్ఫీ రెడీ . ఇంక అతిధులు కు అందించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర