హోమ్ / వంటకాలు / పుట్నాల పట్టి

Photo of Roasted gram dal brittle  by Prathyusha Mallikarjun at BetterButter
583
4
0.0(0)
0

పుట్నాల పట్టి

Nov-14-2018
Prathyusha Mallikarjun
2 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుట్నాల పట్టి రెసిపీ గురించి

ఈ పట్టి పిల్లలకి చాలా ఇష్టం .

రెసిపీ ట్యాగ్

  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. పంచదార 1 కప్పు
  2. పుట్నాల పప్పు 2 కప్పులు
  3. నెయ్యి 2 స్పూన్ల్
  4. నూనె 1 స్పూన్

సూచనలు

  1. ఒక బేసిన్ లో 2 స్పూన్ల్ నెయ్యి వేసుకొని అందులో 1కప్పు పంచదార వేసి కరగనివాలి.
  2. పూర్తిగా పంచదార నెయ్యి లో కరిగాక పుట్నాల పప్పు వేసుకొని వెంటనే ముందుగా నూనె రాసిన ప్లేట్ మీద మిశ్రమాన్ని వేయాలి.
  3. దానిని వెంటనే అపడాల కర్ర తో పట్టి లా రుద్దుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర