హోమ్ / వంటకాలు / బ్రెడ్ బోండా

Photo of BREAD BONDA by Sandhya Rani Vutukuri at BetterButter
790
3
0.0(0)
0

బ్రెడ్ బోండా

Nov-14-2018
Sandhya Rani Vutukuri
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ బోండా రెసిపీ గురించి

పండుగ రోజుల్లో వరైటీ స్నాక్ ఇష్టపడతాం. బ్రెడ్ తో చేసే ఈ పుదీనా బోండా పెద్దలకు, పిల్లలకు చాలా నచ్చుతుంది. నేను చాలా సార్లు చేశాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 4 బ్రెడ్ స్లయి సెస్(శాండ్విచ్)
  2. 2 ఆలు గడ్డలు (మీడియం సైజ్)
  3. 1 ఉల్లి తరుగు (సన్నని)
  4. 3 చెంచాల పుదీనా ఆకులు(కట్ట)
  5. 2 చెంచాల కొత్తిమీర,(కట్ట)
  6. చిటికెడు గరం మసాలా
  7. 1/2 చెంచా అల్లంవెల్లుల్లి
  8. 1/2 చెంచా ఉప్పు
  9. 1/2 చెంచా కారం (లేదా 3పచ్చి మిర్చి)
  10. 2 కప్పుల నూనె(డీప్ ఫ్రై కి)

సూచనలు

  1. ఆలూ ఉడికించి,పోపులో అల్లంవెల్లులి గరం మసాలా వేసి కూర చేసి,పైన పుదీనా, కొత్తిమీర చల్లి పెట్టుకోండి.
  2. బ్రెడ్ స్లైస్ అంచులు కట్ చేసి పెట్టుకోవాలి.
  3. ఒక వెడల్పు గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని, ఒక్క సెకండ్ బ్రెడ్ నీటిలో ముంచాలి.
  4. .వెంటనే తీసి, అరచేతుల్తో ఈ విధం గా వత్తలి.
  5. ఇపుడు కూర ఒక నిమ్మకాయంత తీసుకొని బ్రెడ్ పి పెట్టాలి
  6. మెల్లగా రెండు చేతుల్తో పై పై న వొత్తి, బాల్ లాగా చేయాలి.
  7. బాండీ లో నూనె వేసి, కాగాక ఈ బోండాలు కాల్చి (2ని.లు) తీయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర