హోమ్ / వంటకాలు / ఆలు నువ్వుల చక్కిరాలు

Photo of Aloo sesame murukku by Divya Konduri at BetterButter
893
5
0.0(0)
0

ఆలు నువ్వుల చక్కిరాలు

Nov-14-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు నువ్వుల చక్కిరాలు రెసిపీ గురించి

ఇది చాలా కొత్తగా గుల్లగా రుచిగా ఉంటాయి..నీళ్ళు ని కలపడకుండా ఆలు ముద్దవేసి కలపాలి

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. 200గ్రాములు ఉడికించిన ఆలు (మెదిపినది)
  2. శనగ పిండి 150గ్రాములు
  3. బియ్యంపిండి 200 గ్రామువు
  4. ఉప్పు ఒక స్పూను
  5. కారం ఒకటిన్నర స్పూను
  6. నువ్వులు 50గ్రాములు
  7. నూనె.తగినంత

సూచనలు

  1. ఇలు ఉడికించిపొట్టు తీసి మెత్తగా మెదిపి పెట్టాలి
  2. మిగిలిన పిండి లు ఉప్పు కారం నువ్వులు అన్నీ వేసి కలపాలి
  3. ఆలు తడికి పిండి చక్కిరాల పిడిలా కలపాలి
  4. నూనె ఒక కప్పు వేడి చేసి అది పిండిలో వేసి ముద్దలా కలిపి వత్తే దానిలో పెట్టాలి
  5. చక్కిరాల లా బల్లపైన వత్తుకోవాలి
  6. అన్నీ వత్తి నూనె వేడి అయ్యాక వేసి బంగారు రంగులో వేగించి తీయాలి
  7. చిన్న మంటపై వేగించి తీసుకోవాలి
  8. రడి టు సర్వ్ ఆలు చక్కిరాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర