సెట్ దోస | Set dosa Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  14th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Set dosa by Anitha Rani at BetterButter
సెట్ దోసby Anitha Rani
  • తయారీకి సమయం

    10

    గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

సెట్ దోస వంటకం

సెట్ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Set dosa Recipe in Telugu )

  • బియ్యము 200 గ్రా
  • మినపప్పు 100గ్రా
  • మెంతులు 2 టేబుల్ స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • నూనె సరిపడా
  • వంట షోడా పొడి చిటికెడు

సెట్ దోస | How to make Set dosa Recipe in Telugu

  1. పైన చెప్పిన కొలతలతో దోస పిండి తయారు చేసుకోవాలి.
  2. ముందు రోజు రాత్రి పిండి రుబ్బుకోని మరుసటిరోజు ఉదయము దోస పోసుకోవాలి.
  3. పిండిలో తగినంత ఉప్పు,వంట షోడపొడి,నీరు వేసి జారుగా కలుపుకోవాలి.
  4. పెనము బాగా కాలిన తరువాత నూనె రాసి ఒక్క గరిటెడు పిండి చాలు,గుండ్రముగా వెయ్యండి.
  5. నూనె చుట్టుపక్కల వేసి మూత పెట్టాలి.
  6. చిన్న సెగ మీద మాడకుండా చూడాలి.
  7. బాగా కాలిన తరువాత తీయాలి.
  8. మరల తిగవేయనవసరము లేదు. ఇలాగే అన్ని దోసె లు వేసుకోవాలి.
  9. ఎర్ర పచ్చడి,కొబ్బరి పచ్చడి తో తింటే రుచి గా ఉంటుంది.

నా చిట్కా:

దోస పిండి పులిస్తే రుచి గా ఉంటాయి.

Reviews for Set dosa Recipe in Telugu (0)