హోమ్ / వంటకాలు / సెట్ దోస

Photo of Set dosa by Anitha Rani at BetterButter
867
5
0.0(0)
0

సెట్ దోస

Nov-14-2018
Anitha Rani
600 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెట్ దోస రెసిపీ గురించి

భోగి పండుగ రోజు చేసే దోస...పల్లెల్లో ప్రతి ఇంటిలో తప్పకుండా చేస్తారు.కట్టెల పొయ్యి,ఇనుపపెనము మీద ఎక్కువ నూనె వేసి దోస మీద మూత పెట్టి,ఆవిరి మీద ఉడికే దోస.మెత్తగా,చాలా రుచి గా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యము 200 గ్రా
  2. మినపప్పు 100గ్రా
  3. మెంతులు 2 టేబుల్ స్పూన్స్
  4. ఉప్పు తగినంత
  5. నూనె సరిపడా
  6. వంట షోడా పొడి చిటికెడు

సూచనలు

  1. పైన చెప్పిన కొలతలతో దోస పిండి తయారు చేసుకోవాలి.
  2. ముందు రోజు రాత్రి పిండి రుబ్బుకోని మరుసటిరోజు ఉదయము దోస పోసుకోవాలి.
  3. పిండిలో తగినంత ఉప్పు,వంట షోడపొడి,నీరు వేసి జారుగా కలుపుకోవాలి.
  4. పెనము బాగా కాలిన తరువాత నూనె రాసి ఒక్క గరిటెడు పిండి చాలు,గుండ్రముగా వెయ్యండి.
  5. నూనె చుట్టుపక్కల వేసి మూత పెట్టాలి.
  6. చిన్న సెగ మీద మాడకుండా చూడాలి.
  7. బాగా కాలిన తరువాత తీయాలి.
  8. మరల తిగవేయనవసరము లేదు. ఇలాగే అన్ని దోసె లు వేసుకోవాలి.
  9. ఎర్ర పచ్చడి,కొబ్బరి పచ్చడి తో తింటే రుచి గా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర