హోమ్ / వంటకాలు / అరటిపండు కేక్ , వినీల క్రీం

Photo of Banana raisins cake with vanilla cream by Divya Konduri at BetterButter
345
7
0.0(0)
0

అరటిపండు కేక్ , వినీల క్రీం

Nov-14-2018
Divya Konduri
120 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటిపండు కేక్ , వినీల క్రీం రెసిపీ గురించి

అరటి పండు తో కొత్త వెరైటి గా వెన్నీల ఫ్లైవర్ తో కలసి తీసుకుంటే రుచి చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. అరటి పండ్లు 4 పెద్దవి
  2. రైసిన్స్ 10గ్రాములు
  3. వెన్నీల యసెన్స్ పావు స్పూను
  4. పంచదార పొడి ఒక కప్పు
  5. బటర్ 50గ్రాములు
  6. కండెన్స్ మిల్క్ అర కప్పు
  7. బేకింగ్ సొడ అర స్పూను
  8. బేకింగ్ పౌడరు అర స్పూను
  9. ఫ్లొర్ 150గ్రాములు
  10. పాలు అర కప్పు
  11. వెన్నీల క్రీమ్:::వెన్నీల యసె్న్స్ పావు స్పూను
  12. విప్ క్రీమ్ ఒక కప్పు
  13. ఐసింగ్ షుగర్ ఒక కప్పు
  14. చెర్రీ అలంకరణకు

సూచనలు

  1. ముందుగా పండిన అరటి పండు తొక్కతీసి గిన్నైలో వేసి
  2. ఫొర్క్ తో మెదిపాలి.షుగర్ పౌడరు వేసి మిక్స్ చేయాలి
  3. బటర్ కరిగించి అందులో వేయాలి
  4. బేకింగ్ సోట.బేకింగ్ పౌడరు వేసి బాగా కలపాలి
  5. ఫ్లోర్ ని జల్లించి కలపాలి
  6. మిల్క్ మైడ్ పాలు వేసి కలపాలి
  7. వెన్నీల యస్న్స్ వేయాలి
  8. తరువాత బేకింగ్ ట్రేలో అరటి చక్రాల కింద కోసి
  9. అన్నీ పేర్చాలి..బటర్ షుగర్ కరిగించి బేకింగ్ ట్రైలో అరటి మీద వేయాలి
  10. కలిపి కేక్ మిశ్రమాన్నీ ట్రైలో పోసి రైసిన్స్ వేయాలి
  11. ఓవెన్ వేడిఅయ్యాక 270డిగ్రీలు పాటు 20నిమిషాలు
  12. ఉడికించి టూత్ పిక్ తో గుచ్చి ప్లైటు లోకి తీయాలి
  13. ఐసింగ్ కోసం..ఒక గిన్నైలో వెన్నీల .ఐసింగ్ షుగర్.విప్ క్రీమ్ వేసి
  14. 10నిమిషాలు బీటు చేసి ఫ్రిట్జ్ లో పెట్టి కేక్ పైన పెట్టి
  15. చర్రీతో అలంకరించి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర