హోమ్ / వంటకాలు / చిమ్మిలి.

Photo of  sesame  laddu. by దూసి గీత at BetterButter
562
4
0.0(0)
0

చిమ్మిలి.

Nov-14-2018
దూసి గీత
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిమ్మిలి. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భారతీయ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. అవసరమైన పదార్థాలు :
  2. 1 - నువ్వుల పప్పు : 2 కప్పులు.
  3. 2- బెల్లం : 1 కప్పు

సూచనలు

  1. తయారీ విధానం :
  2. 1 - నువ్వుల పప్పు శుభ్రం చేసి ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి బాగా మెత్తగా దంచాలి.. 2 : మెత్తగా దంచిన నువ్వులపప్పులో బెల్లం కూడా వేసి రెండూ కలిసేలా బాగా దంచి, బయటికి తీసి ఉండలు చుట్టుకోవాలి.అంతే చాలా సులభం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర