హోమ్ / వంటకాలు / గొట్టం కాజాలు

Photo of gottam kaaja by Kavitha Perumareddy at BetterButter
510
6
0.0(0)
0

గొట్టం కాజాలు

Nov-14-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గొట్టం కాజాలు రెసిపీ గురించి

ఈ కాజాలు పైన గట్టిగా లోపల చాలా జ్యూసిగా చాలా బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా పిండి 250 గ్రామ్స్
  2. సేనగపిండి 50 గ్రామ్స్
  3. చెక్కర 350 గ్రామ్స్
  4. నెయ్యి 50 గ్రామ్స్
  5. సోడాపొడి పావుస్పూన్
  6. యాలకుల పొడి స్పున్
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. నిమ్మరసం స్పున్

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి,సేనగపిండి,నెయ్యి వేసి అంతా బాగా కలిసేలా చేతితో నలుపుతూ కలుపుకోవాలి.తరువాత సోడాపోడి వేసి తగినన్ని నీళ్లు పోసుకొని చెప్పాతి పిండిలా కలిపి పక్కనపెట్టుకోవాలి.
  2. తరువాత పోయిమీద గిన్నెపెట్టి చెక్కరవేసి పావుకప్ నీళ్లుపోసి పాకంరానివ్వాలి.లేతపాకం రానివ్వాలి.గులాబీజామ్ పాకంలా ఉండాలి.పాకంలో యాలకుల పొడి,నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత నానిన పిండిని తీసుకొని ఒక సారి అంతా బాగా మర్దనా చేసుకోవాలి .అప్పుడు స్మూత్ గా అవుతుంది .కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పిక్ లో లా రోల్ చేసికోవాలి.
  4. తరువాత సమానమైన ముక్కలుగా కట్ చేసుకోవాలి.కట్ చేసిన ముక్కలను వేలితో పొడవుగా ఒత్తుకోవాలి కింద పిక్ లో లాగా .
  5. తరువాత పోయిమీద బాండిపెట్టి తగినంత నూనె వేసి కాగనిచ్చి కాజాలు వేసుకోవాలి.అవి బాగా పొంగుతాయి. గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించుకుని తీసి వెంటనే పాకంలో వేసి గరిటతో కాసేపు పాకంలో ఒత్తి పట్టుకోవాలి.అప్పుడు కాజాలు బాగా పాకం పీల్చుకుంటాయి.ఇలా అన్ని చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర