హోమ్ / వంటకాలు / చూర్మా లడ్డూ

Photo of Choorma laddu by Divya Konduri at BetterButter
581
5
0.0(0)
0

చూర్మా లడ్డూ

Nov-14-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చూర్మా లడ్డూ రెసిపీ గురించి

పండుగ సమయంలో కొత్తగా రుచిగా చేద్దామని ట్రైచేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కప్పు గోథుమ పిండి
  2. ఉప్పు చిటికెడు
  3. పంచదార పొడి అర కప్పు
  4. యాలకొల పొడి అర స్పూను
  5. నెయ్యి ఒక కప్పు
  6. పిస్తా పప్పు అలంకరణ

సూచనలు

  1. గోథుమ పిండి ఉప్పు వేసి చపాతి ముద్దలా కలపాలి
  2. గంట సేపు మూత పెట్టి వదిలేయాలి
  3. తరువాత ముద్దని చపాతీలా వత్తాలి
  4. పెనం పై రెండువైపుల నెయ్యివేసి కాల్చుకోవాలి
  5. చిన్నముక్కలు చేసి మిక్స్ర్ లో వేసి పొడి చేయాలి
  6. పొడిని ప్లైటులో వేసి యాలకుల పొడి.పంచదార పొడి నెయ్యి
  7. మొత్తం కలిపి ఉండలు గా అయ్యైలా కలిపి లడ్డూలు చుట్టాలి
  8. రడీ అయిన లడ్డూని పిస్తాతో అలంకరించి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర