Photo of Shankar pali by Pasumarthi Poojitha at BetterButter
782
4
0.0(0)
0

Shankar pali

Nov-14-2018
Pasumarthi Poojitha
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1కప్
  2. పాలు 1కప్
  3. నెయ్యి 1 టేబుల్ స్పూన్
  4. పంచదార 1కప్
  5. ఆయిల్ ఫ్రై కి సరిపడా
  6. సాల్ట్ రుచికి సరిపడా
  7. యలుకల పొడి పించ్

సూచనలు

  1. ముందుగా పాలు కాగపెట్టుకొండి . కాగిన తర్వాత పొయ్యి పై ఉండగానే షుగర్ వేసి కరిగే వరకు కగానివ్వాలి.
  2. ఒక గిన్నెలో మైదా పిండి వేసి అందులో సాల్ట్,నెయ్యి కాగపెట్టుకొని వేయాలి ,యాలుకల పొడి వేసిన తర్వాత నెయ్యి కొంచం వేడిగా ఉంటుంది కదా కాసేపు ఆగి కలపాలి ,ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  3. ఆ పిండి లో కాచిన పాలు పోసుకొని ముద్కలా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని అరగంట వరకు నాననివ్వాలి .
  4. ఆ ఉండని చపాతీ లా చేసుకొని బాక్స్ షేప్ లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  5. స్టవ్ పై నూనె పెట్టి కాగిన తర్వాత బాక్స్ షేప్ లో కట్ చేసినవి వేయాలి. వేగాక తీసేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర