హోమ్ / వంటకాలు / మధురం లడ్డూ

Photo of Madhuram Ladoo by Aamani . V at BetterButter
113
3
0.0(0)
0

మధురం లడ్డూ

Nov-14-2018
Aamani . V
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మధురం లడ్డూ రెసిపీ గురించి

ఎంతో మధురంగా ఉండే ఈ లడ్డూలు నోటిలో వేస్తే ఇట్టే కరిగిపోతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బొంబాయి రవ్వ - 1 కప్పు
  2. వేపిన మినప్పిండి- 2 టేబుల్ స్పూన్స్
  3. ఫెని (సిల్కీ సేమియా) పొడి- 1 కప్పు
  4. చెక్కర్ పొడి- 2 కప్పులు
  5. వేపిన కొబ్బరి కోరు - 1 కప్పు
  6. యాలక పొడి - 1 టీస్పూన్
  7. నెయ్య - 1 కప్పు
  8. బాదం మరియు కిస్మిస్ ముక్కలు - 1/2 కప్పు

సూచనలు

  1. ముందుగా ఒక కడాయి లో బొంబాయి రవ్వ ని సన్నని సెగ పై గోధుమ రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి
  2. అలా వేగిన రవ్వ ని మిక్సీర్ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  3. ఇప్పుడు బాదం మరియు కిస్మిస్ ముక్కలని నేతి లో బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  4. పైన చెప్పిన పొడులు అనిట్టిని బాగా కలిపి, అందులోని వేడి చేసిన నేతి ని అలాగే వేపిన బాదం ఇంకా కిస్మిస్ ముక్కలని , వేపిన కొబ్బరి తురుము ని కూడా కలిపి మనకి కావాల్సిన ఆకారం లో లడ్డూలుగా తయ్యార్ చేసి పెట్టుకోవాలి.
  5. అంతే ఎంతో మధురం గా ఉండే మధురం లడ్డూలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర