హోమ్ / వంటకాలు / రస్మలాయి

Photo of rasmalai  by Krishnakumari Marupudi at BetterButter
89
6
0.0(0)
0

రస్మలాయి

Nov-14-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. లౌ ఫాట్ మిల్క్ 1 లీటర్
  2. పంచదార 1 cup
  3. యాలుకలు చిటికెడు
  4. కుంకుమపువ్వు చిటికెడు
  5. పిస్తా బాదాం 1 cup
  6. వెనిగర్ 1 స్పూన్
  7. ఐస్ క్యూబ్స్ 1 కప్
  8. బేకింగ్ సోడా చిటికెడు

సూచనలు

  1. ముందుగా బాండీ లో పాలు కగానివ్వాలి
  2. పిస్తా, బాదాం ముక్కలుగా కట్ చెయ్యాలి, కుంకుమపువ్వు, యాలుకలు పొడి చేసుకుని పెట్టుకోవాలి
  3. కుంకుమపువ్వు వెయ్యాలి
  4. పిస్తా, బాదాం , యాలుకలు పొడి వెయ్యాలి
  5. పంచదార వేసి బాగా కలపాలి
  6. ఇలా వచ్చేలా కలపాలి , స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  7. గిన్నెలోకి పాలు తీసుకుని పొంగు వచ్చేవరకు కాయలి
  8. వెనిగర్ వేసి నీళ్లు కలుపుకోవాలి
  9. పాలల్లో పోసినక పాలు విరుగుతాయి
  10. ఇలా విరుగుతాయి
  11. మెత్తటి బట్టమీదా వడగట్టుకోవాలి, మళ్ళీ ఒకసారి నీళ్లుపోసి కడగాలి వెనిగర్ వసనపోయేలా
  12. ముద్దలా వచ్చేలా గట్టిగా బట్టని మాడచాలి , మల్లి ఓపెన్ చేసి చూస్తే ఇలా ముద్దలా కనపడుతుంది
  13. ప్లేట్ లోకి వేసుకుని
  14. ఈలోపు గిన్నెలో నీళ్లు పోసి పంచదార వేసి మరగనివ్వాలి
  15. ముద్దలా సాఫ్టుగా వచ్చేలా మద్దన చేసుకుని ఇలా రావాలి
  16. కొంచెము కన్ఫలౌర్ , చిటికెడు సోడా వేయి బాగా మద్దన చేయాలి
  17. ఇలా సాఫ్ట్ గా వచ్చేలా మద్దన చేస్తే ముద్దలా వస్తుంది
  18. ఉండలు చేయాలి
  19. మెత్తగా వత్తుకుంటు చేతులమధ్యలో బిళ్ళ ల వత్తుకోవాలి
  20. మారుగుతున్న పంచదార నీళ్ళల్లో వేయాలి ఉడకనివ్వాలి, మూత పెట్టి ఉడకనివ్వాలి
  21. ఇలా పెద్దగా అవ్వుతాయి
  22. ఒక బౌల్ లోకి ఐస్ క్యూబ్స్ వేసి
  23. దాంట్లోకి పంచదార నీళ్ళతోసహ ఇవి వెయ్యాలి
  24. నీళ్లలోనించి తీసి ప్రెస్ చేసుకుంటూ పక్కననున్న బాండీలోకి వెయ్యాలి
  25. అంతే రస్మలయి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర