హోమ్ / వంటకాలు / ఆవుపాల పరమాన్నం

Photo of Cow milk rice by Pamidi Reshmitha at BetterButter
646
2
0.0(0)
0

ఆవుపాల పరమాన్నం

Nov-15-2018
Pamidi Reshmitha
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవుపాల పరమాన్నం రెసిపీ గురించి

పరమన్నాం ఇది చాలా సాంప్రదాయిక వంట. ఆరోగ్య కరమైనది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం ఒక కప్పు
  2. బెల్లం 50గ్రాములు
  3. ఆవుపాలు 1/2లిటర్
  4. యాలకులు2
  5. జీడిపప్పు10
  6. నేయ్యి 2చెంచాలు

సూచనలు

  1. ఈ పాయసం తయారు చేయడానికి ఇత్తడి గిన్నె అయితే బాగుంటుంది
  2. ముందు గా సగం పాలుతిసుకోని కాగనివ్వలి. పాలు కాగక కడిగిన బియ్యం వేసి బాగా ఉడకనివ్వలి
  3. తక్కువగా ఉంటే మళ్ళీ పాలు పొయ్యలి. బియ్యం పలుకు లేకుండా ఉడికాక పోయ్య కట్టేసి బేల్లం వేయ్యలి
  4. తరువాత పాన్ పెట్టి నేయ్యి వేసి కాగక జీడిపప్పు వేసి వేగాక పరమన్నం లో వేసి బాగా కలపాలి. తరువాత యాలకులు దంచి వేయలి. అంతే పరమాన్నం రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర