హోమ్ / వంటకాలు / కోబ్బరి ఉండలు

Photo of Coconut laddu  by Pamidi Reshmitha at BetterButter
448
2
0.0(0)
0

కోబ్బరి ఉండలు

Nov-15-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోబ్బరి ఉండలు రెసిపీ గురించి

ఇది కోబ్బరి తో చేసే తీపి వంటకం ఇది చేయడం చాలా తేలిక

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చి కోబ్బరి చిప్పలు 6
  2. బెల్లం 1/4 కప్పు
  3. నేయ్యి 2స్పూన్
  4. యాలుకల పొడి 1 స్పూన్

సూచనలు

  1. ముందు గా ముదురు పచ్ఛి కోబ్బరి చిప్పలు తీసుకోవాలి తరువాత వాటిని కోరుకోవాలి
  2. మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దానిలో కోబ్బరి కోరు, బెల్లం వేసి పోయ్యమీద పెట్టాలి
  3. బెల్లం కరిగి కోబ్బరి లోని నీరు బయటకు వస్తుంది దానిని బాగా కలుపుతూ దగ్గర పడే వరకూ ఉడికించాలి
  4. చేతికి అంటకుండా ఉండ అయ్యిందాక ఉంచాలి
  5. తరువాత ఒక చెంచా నెయ్యి ,యాలకులు పోడి వేసి కిందకు దించాలి
  6. కోంచెం చల్లారక చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేసుకోవాలి. అంతే కోబ్బరి ఉండలు రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర