గులాబ్ జామ్ | Gulab jamun Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  15th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gulab jamun  by Pamidi Reshmitha at BetterButter
గులాబ్ జామ్by Pamidi Reshmitha
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

గులాబ్ జామ్ వంటకం

గులాబ్ జామ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gulab jamun Recipe in Telugu )

  • గులాబ్ జాం పౌడర్ 100గ్రాములు
  • పంచదార 200గ్రాములు
  • యాలకులు2
  • నూనె రెండు కప్పులు
  • పాలు ఒక కప్పు

గులాబ్ జామ్ | How to make Gulab jamun Recipe in Telugu

  1. ముందుగా గులాబ్ జాం ఫౌడర్ తిసుకోవాలి దానిలో గోరవెచ్ఛని పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి దానిని చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి
  2. పంచదార లో ఒక గ్లాసు నీరు పోసి పది నిమిషాలు మరగనించి పక్కన పెట్టాలి దానిలో యాలకులు పోడి వేయలి
  3. తరువాత పోయ్యమీద. నూనె పెట్టాలి నూనె బాగా మరగకూడదు సిమ్ లో పెట్టి ఉండలు దోరగా వేయించాలి వేగిన ఉండలను పాకంలో వేసి పది నిమిషాలు నాన నివ్వలి
  4. ఆంతే చక్కని గులాబ్ జాంలు రేడీ

Reviews for Gulab jamun Recipe in Telugu (0)