హోమ్ / వంటకాలు / గులాబ్ జామ్

Photo of Gulab jamun  by Pamidi Reshmitha at BetterButter
995
3
0.0(0)
0

గులాబ్ జామ్

Nov-15-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబ్ జామ్ రెసిపీ గురించి

ఇది స్వీట్ చేయడం తేలిక రెండు రోజులు నిల్వ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. గులాబ్ జాం పౌడర్ 100గ్రాములు
  2. పంచదార 200గ్రాములు
  3. యాలకులు2
  4. నూనె రెండు కప్పులు
  5. పాలు ఒక కప్పు

సూచనలు

  1. ముందుగా గులాబ్ జాం ఫౌడర్ తిసుకోవాలి దానిలో గోరవెచ్ఛని పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి దానిని చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి
  2. పంచదార లో ఒక గ్లాసు నీరు పోసి పది నిమిషాలు మరగనించి పక్కన పెట్టాలి దానిలో యాలకులు పోడి వేయలి
  3. తరువాత పోయ్యమీద. నూనె పెట్టాలి నూనె బాగా మరగకూడదు సిమ్ లో పెట్టి ఉండలు దోరగా వేయించాలి వేగిన ఉండలను పాకంలో వేసి పది నిమిషాలు నాన నివ్వలి
  4. ఆంతే చక్కని గులాబ్ జాంలు రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర