హోమ్ / వంటకాలు / రసగుల్లా

Photo of Rasgulla by Pasumarthi Poojitha at BetterButter
0
4
0(0)
0

రసగుల్లా

Nov-15-2018
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రసగుల్లా రెసిపీ గురించి

అంతో రుచిగా ఉంటుంది టాస్ట్య్ రెసిపీ ను ఈసీ.

రెసిపీ ట్యాగ్

 • గుడ్డు-లేని
 • మీడియం/మధ్యస్థ
 • దీపావళి
 • ఆంధ్రప్రదేశ్
 • ఉడికించాలి
 • సైడ్ డిషెస్
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

 1. పాలు 1 లీటర్
 2. చెక్కర 1 కప్
 3. నీళ్లు 4 కప్పులు
 4. నిమ్మకాయ రసం 1 స్పూన్

సూచనలు

 1. ముందుగా స్టవ్ వెలిగించి పాలు కాగిన తర్వాత అందులో కొంచం నిమ్మరసం వేయాలి ఇపుడు పాలు విరుగుతాయి .
 2. ఆ పాల విరుగుని ఒక చిల్లులు గిన్నె తీసుకొని దానిలో పల్చటి గుడ్డ వేసి అందులో పాల విరుగు పోయాలి. నీరు పూర్తిగా పోయే వరకు ఉంచుకోవాలి గట్టిగా వాటర్ అంత పిండేసేయాలి.
 3. ఆ ముద్ద ని మంచిగా ఉన్న చపాతీ రాయి పై పెట్టుకొని మెత్తగా కలుపుకొని ఉండగా చేసుకోవాలి.
 4. ఆ ముద్ద నీ చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
 5. పాకం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో పంచదార వేసుకొని వాటర్ పోసి కలుపుతూ పంచదార కరిగే వరకు ఉండాలి . 20మినిట్స్లో పాకం రెడి అవుతుంది.
 6. ఈ పాలవిరుగుడు ఉండలని పంచదార పాకం లో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి . అంతే చక్కగా ఉబ్బి పాకాన్ని పట్టి ఉంటాయి.
 7. అంతే రసుగుళ్ల రెడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర