గోధుమ పాయసం | wheat payasam Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  15th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of wheat payasam by Reena Andavarapu at BetterButter
గోధుమ పాయసంby Reena Andavarapu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

గోధుమ పాయసం వంటకం

గోధుమ పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make wheat payasam Recipe in Telugu )

  • గోధుమలు ఒక కప్పు
  • మంచి నీరు 6 కప్పులు
  • ఉప్పు ఒక చిటికెడు
  • పాలు ఒక కప్పు
  • పంచదార 1 గాని 1 1/2 కప్పు

గోధుమ పాయసం | How to make wheat payasam Recipe in Telugu

  1. దంచిన గోధుమలు చక్కగా కడిగి ఉప్పు ఇంకా మంచి నీరు వేసి 10 గాని 12 విసిల్ కి ప్రెషర్ కుక్ చేసుకోవాలి
  2. ఉడికించిన గోధుమలు ఇలా ఉంటాయి
  3. కుక్కర్ మూత తీసి పంచదార ఇంకా పాలు వేసి ఒక గరిటెతో కొంచెం మెదుపుకుంటూ కలుపుకోవాలి
  4. పంచదార కరిగేవారకు చిన్న మంట మీద కలుపుతుండాలి .ఇంకా కొంచెం సమయము ఉడికిన తరువాత గోధుమలు ఇలా ఉంటాయి
  5. అంతే రెడీ. వేడి వేడి గోధుమ పాయసం మీరు చేసి చూడండి .

నా చిట్కా:

దంచిన గోధుమలు దొరికపోతే మాములు గొడుములు నానబెట్టి మిక్సీలో పల్స్ చేసి కడిగి పాయసం కోసం వాడొచ్చు.

Reviews for wheat payasam Recipe in Telugu (0)