హోమ్ / వంటకాలు / గోధుమ పాయసం

Photo of wheat payasam by Reena Andavarapu at BetterButter
935
3
0.0(0)
0

గోధుమ పాయసం

Nov-15-2018
Reena Andavarapu
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పాయసం రెసిపీ గురించి

పిల్లలుకు పెద్దవాలికి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమలు ఒక కప్పు
  2. మంచి నీరు 6 కప్పులు
  3. ఉప్పు ఒక చిటికెడు
  4. పాలు ఒక కప్పు
  5. పంచదార 1 గాని 1 1/2 కప్పు

సూచనలు

  1. దంచిన గోధుమలు చక్కగా కడిగి ఉప్పు ఇంకా మంచి నీరు వేసి 10 గాని 12 విసిల్ కి ప్రెషర్ కుక్ చేసుకోవాలి
  2. ఉడికించిన గోధుమలు ఇలా ఉంటాయి
  3. కుక్కర్ మూత తీసి పంచదార ఇంకా పాలు వేసి ఒక గరిటెతో కొంచెం మెదుపుకుంటూ కలుపుకోవాలి
  4. పంచదార కరిగేవారకు చిన్న మంట మీద కలుపుతుండాలి .ఇంకా కొంచెం సమయము ఉడికిన తరువాత గోధుమలు ఇలా ఉంటాయి
  5. అంతే రెడీ. వేడి వేడి గోధుమ పాయసం మీరు చేసి చూడండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర